Wednesday, September 13, 2006

address లెనివాడు అడ్డుపదితె ఎంత అడ్డుపదకపొతె ఎంత...!!!

ప్రజలు కోరితే అడ్డుపడం :: తెలంగాణపై సీహెచ్‌.రాజేశ్వరరావు
హైదరాబాద్‌, న్యూస్‌టుడే: ''సాధారణ ఎన్నికల్లో ప్రజలు ప్రత్యేక తెలంగాణకు అనుకూలంగా తీర్పునిస్తే మా పార్టీ అడ్డుపడదు. ప్రత్యేక తెలంగాణను మేమేమన్నా అడ్డుకుంటామన్నామా? మెడ కోసుకుంటామన్నామా? ఆత్మహత్య చేసుకుంటామన్నామా? అయితే... ప్రత్యేక రాష్ట్రం వస్తే అన్న ఆలోచనే నా వరకు నాకు ఊహాతీతమైనది. అది ఎన్నటికీ సాధ్యం కానిది'' అని తెదేపా సీనియర్‌ నేత సీహెచ్‌.రాజేశ్వరరావు వ్యాఖ్యానించారు. ఎవరికి వారు తమ కోపతాపాల కోసం, ట్రిక్కులు, గిమ్మిక్కుల కోసం సవాళ్లు చేయడం, రాజీనామాలు చేసుకోవటం అన్న వాటికి ప్రజాస్వామ్యంలో విలువ లేదని బుధవారమిక్కడ చెప్పారు. ఉపఎన్నిక ఫలితం తెలంగాణకు రిఫరెండమ్‌ కాదన్నారు. ఒకవేళ కేసీఆర్‌ రాజీనామాతో ఉప ఎన్నిక జరిగితే తెదేపా తరఫున అభ్యర్థిని నిలబెడతామని చెప్పారు

తెలంగాణలొ address లెని తెదేపా అడ్డుపదితె ఎంత అడ్డుపదకపొతె ఎంత,తెదేపా(TDP) అంటె తెలంగాణ ద్రొహుల పార్టి అని మారొసారి నిరుపించుకుంటుంది.