విజయవాడ, సెప్టెంబర్ 16 (ఆన్‌లైన్): సోనియాగాంధీ చేసిన పదవీ త్యాగాలు, వైఎస్ పాదయాత్రలతో గెలుపొందిన కాంగ్రెస్ నాయకులు గులాబి కండువా వేసుకుని గెలిచామనడం సిగ్గుచేటైన విషయమని విజయవాడ ఎంపి రాజగోపాల్ అన్నారు. విజయవాడ నగర కాంగ్రెస్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ సందర్భంగా జరిగిన సభలో రాజగోపాల్ ఆవేశంతో మాట్లాడారు. తన సహచర ఎంపి అయిన సిద్దిపేట ఎంపి సర్వే సత్యనారాయణపై పరోక్షంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కెసిఆర్‌ను తెలంగాణా ముద్దుబిడ్డగా వర్ణించడంతోపాటు, తాను గులాబి కండువాతో గెలిచానని'సర్వే' చేసిన వ్యాఖ్యలపై రాజగోపాల్ మండిపడ్డారు. ఆ మహానుభావుడు చేసిన ప్రకటన చదువుతుంటే తనకు కన్నీటి తెరలు అడ్డువచ్చాయని అన్నారు.
సొంతాగా బతకలెని మీకు సిగ్గు కుడావుందా. అంత పొడింగుగాలె ఐత్ సొంతాగా బతకండిరా తెలంగానని దొచుకొకుందా..
5 comments:
Iam proud to be one among the 20 those who got arrested for attacking andhra MP lagadapati.
naveen achari
ఈ విపరీత పోకడలకి మనం ప్రతిస్పందిద్దామా!?!
వీళ్ళాడేది రాజకీయ పరమపద సోపానం, పాములు మాత్రమే మనకూ, నిచ్చెనలన్నీ వీళ్ళకే అని గ్రహించితే మంచిది.
@నవీన్;‘అటాక్’ చేసి, దాన్ని సగర్వంగా చెప్పుకుంటున్న మీమీద జాలివేస్తోంది.భౌతికపరమైన దాడి ఎప్పటికీ గౌరవప్రదం కాదని గ్రహించండి. ఐతేగీతే, ఆలొచననో,అభిప్రాయాన్నో,తన ప్రవర్తనపైనో రాజకీయదాడో సైద్దాంతిక దాడో చేసి ప్రతీకారం చెయ్యాలిగానీ...ఇదేంటి?
మహేష్ తో ఏకీభవిస్తున్నాను. ఎదుటివారి అభిప్రాయాలు నచ్చలేదని భౌతికదాడులకు దిగటమేంటి? వాళ్లు కూడా అదే పని చేస్తే? అభిప్రాయభేదాలున్నాయని పరస్పర హననాలకు దిగితే ప్రచంచంలో ఎవరూ మిగలరు.
@ మహేష్ & అబ్రకదబ్ర
దాడి వాడి అభిప్రాయాల మీద కాదు అవమానాల మీద. తెలంగాణ లో ఉంటూ ఎక్కడికైనావస్తా ఏం చేస్తారో చూస్తా అంటే ఇలాగే ఉంటుంది. మేమెప్పుడు ఆంధ్రా & సీమ ప్రజల్ని ఇలా అనలేదు. నేను విజయవాడ కు వస్తా, తిరుపతి కి వస్తా ఏం చేస్తారో చూస్తా అని. ఇక నిజంగా తెలంగాణ వాదం తో గెలవకపోతే ఎందుకు TRS తో కలిసారు. ఎందుకు సోనియా కరీం నగర్ మీటింగ్ లో తెలంగాణ మీద ప్రజల ఇష్టం తనకు తెలుసు అని. అది నెరవేరుస్తాం అని చెప్పింధి.
లగడపాటి ది ఒక పిచ్చి. వాడు అందుకే ఎలెక్షన్స్ ఉన్నప్పుడు నోరు మూసుకొని కూర్చుంటాడు. ఎలెక్షన్స్ ఐన మర్నాడే సమైక్యాంధ్ర అంటాడు. ఇదో సిగ్గులేని జన్మ. ఈయనకు ఒక పెట్టుబడిదారుడికి ఉండే సహజమైన కక్కుర్తే ఆయన తో అలా మాట్లాడిస్తొంది. మెము దాడి చేసింది వాడి అభిప్రాయం మీద కాదు. వాడు తన స్థాయి మరిచి చేసిన చాలెంజ్ ల మీద మాత్రమే. అందుకె అప్పట్నించి చాలెంజ్ లు చేయట్లేదు. తెలంగాణ ఒక సిద్దాంతం. సమైక్యంధ్ర ఒక సిద్దాంతం. కానీ ఎలెక్షన్స్ ఉన్న ప్రతీ సారి నోరు మూసుకొని తర్వాత సమైక్యాంధ్ర అనడం సిద్దాంతం కాదు. సిగ్గులేని తనం. వాడికి జై కొట్టే వారు పునరాలోచించుకోవాలి
cheap wedding gowns,
discount bridal gowns,
China wedding dresses,
discount designer wedding dresses,
China wedding online store,
plus size wedding dresses,
cheap informal wedding dresses,
junior bridesmaid dresses,
cheap bridesmaid dresses,
maternity bridesmaid dresses,
discount flower girl gowns,
cheap prom dresses,
party dresses,
evening dresses,
mother of the bride dresses,
special occasion dresses,
cheap quinceanera dresses,
hot red wedding dresses
Post a Comment