చంద్రబాబు పై తెలంగాణవాడులు చెప్పులు వెయ్యడం చాల తప్పు, చంద్రబాబుపై చప్పులువేసి అనవసరంగా చంద్రబాబు స్తాయిని George Bush, జరదారి,చిదంబరం, ఒమర్ అబద్దులా స్తాయికి పెంచింరు, కుల్లిపోయిన టమాటాలు కొడిగుడ్లు ఎసుంటె సరిపోయెది, మరీ అంత కుదరకపోతె పనికిరాని పెండ అయినా వెయాల్సింది, బహుషా బాబుగారి "ఉత్తమ స్వార్దం" మెచ్చి అట్లావెసివుంటరు
2 comments:
ఇవాళ తనే ఒక కుళ్ళి పోయిన కోడి గుడ్డు.
అలాంటి వాడిమీద కుళ్ళి పోయిన కోడిగుడ్లు ఇంకేం పనిచేస్తాయి?
మామను చంపి, రెండెకరాలతో కోట్లకు పడగెత్తి, రెండు కళ్ళ సిద్ధాతం చెప్పి,
లోపలొక లోపాయికారీ ఎజెండా, పైకి మరొక జిత్తులమారి ఎజెండాతో రాజకీయాలను
బ్రష్టు పట్టించి ఇంకా తెలంగాణా ప్రజలను వంచించేందుకు
అక్కడా బలంగా సమైక్య పాట పాడుతూ, ఇక్కడ పైకి ఒల్లెక్కల జై తెలంగాణా పాట పాడిస్తూ
ఎంత కొండ ముచ్చులా వస్తున్నాడో
పహారా హుషార్
అవును పాపం సెంద్రబాబు ఏమి అభివృద్దిసేయేలె రాష్ట్రానికి..! అంత నాశనం సేసిండు...! ఈ రాష్ట్రాన్ని కె.సి.ఆర్. దేవుడిలాంటి వై.యస్.ఆర్.లు సామాన్యుడు కూడ కూడ బతికి బట్ట కట్టేలా బాగా అభివృద్ది సేసిండ్రు..నిజ్జం..ఇంగా రాబోయే కాలంలో గెట్లా రాష్ట్రాన్ని డెవలప్ జేయాలనో అని.. జగనన్న కూడ సూస్తాండు, జై తెలంగాణ, జై సమైఖ్యాంద్ర, జై జగనన్నా, జై కే.సిఆరో..జైకొట్టుండ్రి..బాగా
Post a Comment