ఏంది దేవెందర్ అన్న గట్ల అంటివి, నీకు తెలవదానె TDP ఖేళ ఖతం దుఖాన్ భంద్ అని. TDP కీ తెలంగాణ లొ మిగిలింధి ఏమి లెదు అని. ఒక్క KCR కె TDPని ఖతం చెయనీకి పనిలేద్ అంటె వంద మందిని ఎంజెస్కొవాలి ??. మొన్న ఎలక్షన్ల దిపాసిట్లు పొయి మస్తు నారాజ్ వున్న వనుకుంట అందుకె అర్దం పర్దం లెకుంట మట్లడుతునావు.
0 comments:
Post a Comment