Saturday, September 25, 2010

బంగారు బతుకమ్మ ఒక జ్నాపికంలా మిగిలిపోనున్నదా ?

బతుకమ్మను బతికించే ప్రయత్నం చేస్తున్న - భరత్ భుషణ్

వంద మంది కెసిఆర్ లూ TDPనీ ఎం చేయలేరు: దేవేందర్

ఏంది దేవెందర్ అన్న గట్ల అంటివి, నీకు తెలవదానె TDP ఖేళ ఖతం  దుఖాన్ భంద్ అని. TDP కీ తెలంగాణ లొ మిగిలింధి  ఏమి లెదు అని.  ఒక్క KCR కె TDPని ఖతం చెయనీకి పనిలేద్ అంటె వంద మందిని ఎంజెస్కొవాలి ??. మొన్న ఎలక్షన్ల దిపాసిట్లు పొయి మస్తు నారాజ్ వున్న వనుకుంట అందుకె అర్దం పర్దం లెకుంట  మట్లడుతునావు.

Monday, September 20, 2010

దొంగోని బలుపు పోరాటం :: తెలంగాణ బతుకు పోరాటం

Sunday, September 19, 2010

తెలంగాణకు సుస్వాగతం

Monday, September 13, 2010

చంద్రబాబు పై చెప్పు చాల తప్పు

చంద్రబాబు పై తెలంగాణవాడులు చెప్పులు వెయ్యడం చాల తప్పు, చంద్రబాబుపై చప్పులువేసి అనవసరంగా చంద్రబాబు స్తాయిని George Bush, జరదారి,చిదంబరం, ఒమర్ అబద్దులా స్తాయికి  పెంచింరు, కుల్లిపోయిన టమాటాలు కొడిగుడ్లు ఎసుంటె సరిపోయెది, మరీ అంత కుదరకపోతె పనికిరాని పెండ అయినా వెయాల్సింది, బహుషా బాబుగారి "ఉత్తమ స్వార్దం" మెచ్చి అట్లావెసివుంటరు ;)

Sunday, September 12, 2010

నాకు నచ్చిన కాళొజి కవిత - ప్రత్యేక తెలంగాణ అంటే

ప్రత్యేక తెలంగాణ అంటే
పక్కలిరగ తన్నేందుకు
ఆ.ప్ర.రా. ప్రభుత్వాన్కి
అధికారము ఎక్కడిది?

ప్రజాస్వామ్య రాజ్యాంగం
పరిపాలన గల దేశము
ప్రజా మతము ప్రకటిస్తె
పట్టి కొట్టి చంపేస్తద?

వేలు లక్షలు ప్రజలు
జేలుకేగ సిద్ధపడితే
ఏర్పట్లు చేయలేక
లాఠీచార్జి పరిపాలన?

కాడెద్దుల ధోరణిలో
కూడని పనియే లేదా?

వినిగి వేసారి జనం
హింసకాండ తలబెడితే
కేంద్రానిది బాధ్యతంత
‘ప్రెస్టేజి’ పేర హింస
ప్రభుత్వాన్కి సబబైతె
ప్రాణిధర్మ హింసకాండ
ప్రజలకు కూడా సబబే

బ్రహ్మన్న చంపు చంపు
ఏ పాటి చంవుతావో
తూటాలు ఎన్నున్నయో
పేల్చుకో, ఆబాలం గోపాలం
చంపు చంపు చంపు అనుచు
బరి రొమ్ములతో బజార్లో
తూటాలను ఎదురుతాన్రు

ఒకటో రెండో వుంచుకో
తుదకు ఆత్మహత్యకైన
అక్కరకొస్తె నీకు, లేకుంటే
ప్రాణాలతో ప్రజల చేతికే
చిక్కితే నీకున్నది కుక్కచావు

తస్మాత్ జాగ్రత్త జాగ్రత్తా
భరతమాతాకీ జై
తెలంగాణ జిందబాద్.

–కాళోజి (kaloji.wordpress.com)

నాల్గు పార్టీలు, అయిదు మొగుల్లు !!!



సుమన్ మాటలు విన్నతరువాత ఛిన్నజీవి, షోబారాణి మొఖాలు ఎక్కడ పెట్టుకుంటారో ?? ఇంకా నయం స్రిజ గురుంచి తిస్తాడనుకున్న !!!

Thursday, August 17, 2006

Telangana Kanneeti Katha

It describes the plight of Telangana area in Andhrapradesh, India.

Even after 50 years of independence, people die because of hunger. Politicians claim India is shining ang it is almost developed country.

Wednesday, August 16, 2006

Blogging in Telugu with the help of Padma ;)

Has I have promised to come with other tools which can help in blogging in Telugu , This time I have came with the tool పద్మ Padma which help to blog in Telugu where you don't have the option of installing tools.

Padma is a technology for transforming Telugu text between various public and proprietary formats. This is the easiest way for blogging in Telugu.

Step 1 : Go to the site
http://www.geocities.com/vnagarjuna/padma.html

Step 2 : Type the Telugu content in English in the box provided and press the transform button

Step 3 : Copy the content from the html page created and past it in your blog.

This is the Telugu poem using Padma

ఉప్పుగప్పురంబు న్రొక్కపొలికనుండు
చూడచూడ రుచుల జాడ వేరయ
పురుషులందు పుణ్య పురుషులు వేరయ
విశ్వదాభిరామ వినుర వేమ

keep going telugu blogging !!!